ఎదురుగా డ్రంకన్ డ్రైవ్ పోలీసులకు భయపడి.. | Hyderabad drunk and drive case | VIral video | RTV
బస్సులో ఓ తాగుబోతు మహిళా కండక్టర్ పై రెచ్చిపోయాడు. మద్యం మత్తులో ప్రత్తిపాటి హరిబాబు అనే వ్యక్తి విచక్షణ కోల్పోయి ఆమె పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కామేపల్లిలో చోటుచేసుకుంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఏసీపీ.. ACP Suman| Siddipet ACP Suman Kumar gets caught in Drunk n Drive and argues with the fellow police men | RTV
పూణేలో పీకల దాకా తాగి కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన ఓ వ్యక్తికి మైనర్ అన్న కారణంతో 14 గంటల్లోనే బెయిల్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వ్యక్తి తండ్రి అత్యంత సంపన్నుడు కావడంతోనే ఇలా విడిచిపెట్టారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.