HYD NEWS: భారీగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు.. ఫస్ట్ ప్లేస్ లో మియాపూర్ ఏరియా.. సిటీలో టాప్ టెన్ ప్లేసుల లిస్ట్ ఇదే!
ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ ల డేటాను పోలీసులు విడుదల చేశారు. ఇందులో మియాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో మొత్తం 38 కేసులు నమోదు కాగా.. బాలా నగర్ లో 37, రాజేంద్ర నగర్ లో 30 నమోదయ్యాయి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూడండి.