Drumstick Leaf: మునగాకు తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మునగాకులో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. అలాగే మునగ నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రోజూవారీ డైట్లో మునగ నూనెను వాడటం ద్వారా మధుమేహం తొలగిపోతుంది.
మునగాకులో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. అలాగే మునగ నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రోజూవారీ డైట్లో మునగ నూనెను వాడటం ద్వారా మధుమేహం తొలగిపోతుంది.
మునగచెట్టు ఔషధ గుణాలు కలిగిన మొక్క. మునగ ఆకులు, పువ్వులు ఆరోగ్యానికి అద్భుతాలు చేస్తాయి. క్లోరోజెనిక్ యాసిడ్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మునగ ఆకులలో ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి.
సాంబార్ లో వేసే మునక్కాయ చాలా ఇష్టం గా తింటాం.రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే ఈ మునగ ఆకులు సైతం ఆరోగ్యాన్ని కాపాడతాయి.మునగ ఆకుల్లో ఆరోగ్య నిధి దాగి ఉంది, మరిన్ని ప్రయోజనాల కోసం మునగాకు రసం ఇలా తాగండి.