కాసేపట్లో మెగా డ్రోన్ షో ప్రారంభం | Amaravati Drone Summit | Drone show | Punnami Ghat | RTV
అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024లో చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ల సాయంతో రౌడీ షీటర్లకు ఛాలెంజ్ విసరబోతున్నామని అన్నారు. అలాగే విజిబుల్ పోలీసింగ్ తగ్గించి శాంతిభద్రతల పరిరక్షణ మెరుగుపడేలా చేస్తామని
దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించబోతున్నారు. విజయవాడలోని పున్నమి అలాగే భవాని షూట్ లలో ఈరోజు, రేపు డ్రోన్ సమ్మిట్ ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఆకాశంలో ఒకేసారి 5500 డ్రోన్లు మనకు కనిపించబోతున్నాయి.
ఏపీ ప్రభుత్వం ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్‌ను నిర్వహించనుంది. డ్రోన్ సాంకేతికత వినియోగం, ఎదురయ్యే సవాళ్లపై ఈ సమ్మిట్ లో చర్చించనున్నారు. దేశంలోని దాదాపు అన్ని డ్రోన్ తయారీ సంస్థలు, తయారీ నిపుణులు హాజరుకానున్నారు.