Coconut Water: కొబ్బరి నీళ్లు ఇలా తాగితే డేంజర్.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
కొబ్బరి నీళ్ళను రిఫ్రిజిరేటర్లో, బయట ఎక్కువసేపు నిల్వ చేయవద్దు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా వాంతులు, వికారం, కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి.