Dragon OTT: "డ్రాగన్" ఓటీటీ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?
ప్రముఖ OTT ప్లాట్ ఫారం నెట్‌ఫ్లిక్స్ డ్రాగన్ మూవీ హక్కులను పొందింది. మార్చి 21 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. అయితే, డ్రాగన్ మూవీ రూ. 35 కోట్లతో నిర్మించగా, బాక్సాఫీస్ వద్ద రూ. 150కోట్లు కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.
/rtv/media/media_files/2025/03/14/huUUcpmQrp1O2b2qUf0m.jpg)
/rtv/media/media_files/2025/03/13/U6QLUfQhv3W2eBhbp9WX.jpg)