Mamata Banerjee : దూరదర్శన్ లోగో మారడం చూసి షాకయ్యా : మమతా బెనర్జీ
ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన దూరదర్శన్ ఛానల్ లోగో కలర్ ఎరుపు నుంచి కాషాయ రంగులోకి మార్చడంతో.. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. దూరదర్శన్ లోగో కలర్ మారడం చూసి షాకయ్యాయని.. ఇది అనైతికం, చట్టవిరుద్ధమని అన్నారు.