Vishwak Sen : అవయవ దానం చేసిన విశ్వక్ సేన్.. రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!
విశ్వక్ సేన్ తాజాగా ఓ గొప్ప పని చేశాడు. అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ‘మెట్రో రెట్రో నోబుల్ కాజ్ ఈవెంట్’కు విశ్వక్ అతిథిగా వెళ్ళాడు. ఈ వేడుకలో తన అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో నెటిజన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.