Trump Decisions: 2 నెలల్లోనే ట్రంప్‌కు 5సార్లు కోర్టులో ఎదురుదెబ్బలు
ట్రంప్ 2వసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అమెరికలో ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు. గడిచిన 2నెలల్లో ట్రంప్ 5 నిర్ణయాలను అమెరికాలో కోర్టు వ్యతిరేకించాయి. వలసవిధానం, హర్వర్డ్ యూనివర్సిటీ లాంటి పలు అంశాలపై పెద్దఎత్తున అసంతృప్తి చెలరేగింది.