Trump's another shock : హెచ్ 1బీ, ఎఫ్1 వీసాదారులు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ట్రంప్ మరో షాక్..! హెల్ప్ డెస్క్ సస్పెండ్
ట్రంప్ అధికారం చేపట్టగానే వలసదారులకు వరుసగా షాక్‌లు ఇస్తూనే ఉన్నారు. అలా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారో లేదో.. వలసవాదులు దేశం వదలి వెళ్లాల్సిందేనని ఖరాకండిగా చెప్పారు. ఇదే క్రమంలో హెచ్ 1బీ వీసాలు, ఎఫ్1 వీసాలు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు మరో షాక్ ఇచ్చారు.