GHMC Dogs: పదేళ్లలో 4లక్షల మందిని కరిచిన కుక్కలు.. ఫలించని ABC ఆపరేషన్!
హైదరాబాద్ నగరంలో కుక్కల బెడద మరింత రెట్టింప్పైంది. ఎన్ని చర్యలు చేపట్టినా ఏడాదికి 30వేలు, గడిచిన పదేళ్లలో 4 లక్షల కుక్క కాటు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ABC కార్యక్రమం కోసం ఏడాదికి రూ.11.5 కోట్లు ఖర్చు చేస్తోంది జీహెచ్ఎంసీ.
/rtv/media/media_files/2025/09/01/dog-bite-2025-09-01-07-59-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-33-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-57-jpg.webp)