Kolkata: నా కొడుకు అమాయకుడు, కావాలని ఇరికించారు–కోలకత్తా డాక్టర్ హత్య నిందితుడు తల్లి
నా కొడుకు మంచివాడు...అతనిని ఎవరో కావాలనే డాక్టర్ రేప్, హత్య కేసులో ఇరికించారు అని అంటున్నారు..ఈకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ తల్లి. నా కొడుకుని ఎవరో తప్పుడు పనులు చేయమని ప్రభావితం చేశారని సంజయ్ రాయ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.