Demat Account: రికార్డు స్థాయిలో డీమ్యాట్ ఎకౌంట్స్.. కారణాలివే..
డిసెంబర్ నెలలో డీమ్యాట్ ఎకౌంట్స్ రికార్డ్ స్థాయిలో ఓపెన్ అయ్యాయి. స్టాక్ మార్కెట్ బుల్లిష్ గా ఉండటం.. మరోసారి కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కానుందనే నమ్మకం.. ఐపీఓల సానుకూల లిస్టింగ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఆకర్షిస్తోందని నిపుణులు భావిస్తున్నారు
/rtv/media/media_files/2025/03/11/8CxZNKIkxqaZg6HBqnPd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Dmat-Account-jpg.webp)