కర్నాటకలో కాంగ్రెస్ పని ఖతం? సింగపూర్ లో కుట్ర జరిగిందన్న డిప్యూటీ సీఎం..!!
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరుగుతోందా? అవును ఇప్పుడు కర్నాటకలో ఇదే హాట్ టాపిక్. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ ఆరోపణలు చేయడంతో చర్చనీయాంశంగా మారింది.