Tillu Square: బాక్సాఫీస్ దగ్గర టిల్లూ జోరు.. అట్లుంటది సిద్ధూతోని!!
సినిమా విడుదలై వారం పాటు బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమైన విషయం ఇప్పుడు. చాలా సినిమాలు మొదటి వారంలోనే తమ రన్ ముగించేసుకుని.. మూడోవారానికల్లా ఓటీటీలో ప్రత్యక్షం అయిపోతున్నాయి. అయితే, టిల్లూ స్క్వేర్ మాత్రం నాలుగో వారం వచ్చిన బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తూనే ఉంది.