Mahesh Babu: డీజే టిల్లుగా మారిన ప్రిన్స్.. రాధికతో అదే రచ్చ!
స్టార్ హీరో మహేష్ బాబు డీజే టిల్లుగా మారిపోయాడు. అచ్చం సిద్ధు హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ లో రాధికతో రచ్చ చేశాడు. ఏఐ సాయంతో క్రియేట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా ఫన్నీ కామెంట్స్, మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/08/31/neha-shetty-2025-08-31-16-40-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-17-1-jpg.webp)