Ayodhya Ram Mandir: 33 వేల దీపాలతో ''సియావర్ రామ్చంద్రకీ జై'' ..గిన్నిస్ రికార్డు!
మహారాష్ట్రలో 33 వేల మట్టి దీపాలతో ''సియావర్ రామచంద్ర కీ జై'' అనేలా రాసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఇలా చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.