Diwali: చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా దీపావళి పండుగను జరుపుకుంటుంటారు. సాయంత్రం వేళ దీపాలను (Lamps) వెలిగించి టపాకాయలు కాల్చుతూ స్వీట్లు పంచుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు. దీపావళి అంటేనే దీపాల వరస అని అర్థం. దీపావళి రోజునే దీపాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది.
పూర్తిగా చదవండి..దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలో తెలుసా..అవి ఎక్కడ ఉంచాలంటే!
దీపావళి పండగ నాడు 13 దీపాలను వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంటికి ఎంతో శ్రేష్ఠమని వారు సూచిస్తున్నారు.
Translate this News: