భారత్ సరిహద్దులో దీపావళి వేడుకలు | Diwali At India-Pak border |RTV
భారత్ సరిహద్దులో దీపావళి వేడుకలు | BSF Soldiers Celebrate Diwali At India-Pak border In Jaisalmer and their patriotic gesture is acknowledged by the nation |RTV
భారత్ సరిహద్దులో దీపావళి వేడుకలు | BSF Soldiers Celebrate Diwali At India-Pak border In Jaisalmer and their patriotic gesture is acknowledged by the nation |RTV
దీపావళిరోజు..టపాసుల మోత మోగలేదంటే పండుగ చేసుకున్నట్లే ఉండదు. అయితే ఈ టపాసుల శబ్దాలు, పొగ కారణంగా పర్యావరణం, మన ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం వేలు ఖర్చు చేసి మోత మోగించే క్రాకర్స్ కారణంగా గాలిలో దుమ్ము, కాలుష్య కారకాల సాంద్రత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.