Diwali Crackers: టపాసుల ధరలు పేలిపోతున్నాయా? హైదరాబాద్లో అక్కడ చాలా చీప్ బాసూ!
దీపావళి సందర్భంగా హైదరాబాద్లోని కొన్ని క్రాకర్స్ దుకాణాల్లో టపాసులు కేజీల లెక్కన అమ్ముతున్నారు. గతేడాదితో పోల్చితే ధరలు 20-30శాతం పెరగడంతో సామాన్యులు ఈ షాపుల ముందు బారులు తీరుతున్నారు.