Video: ప్రైవేట్ పార్ట్‌పై పేలిన టపాసులు.. కావాలనే విసిరారా? ఒళ్లు గగ్గురు పొడిచే వీడియో!
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో అమానవీయ ఘటన జరిగింది. అఫ్జల్ అనే వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌పై టపాసులు విసిరారు ముగ్గురు వ్యక్తులు. చనిపోయింది ముస్లిం వ్యక్తి కావడంతో సంబంధిత ఏరియాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.