Sania: మాలిక్ ఎఫైర్స్ పై సానియా ఫైర్.. ఆ ఫొటోలన్నీ డిలిట్!
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల విడాకుల వార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా అకౌంట్స్ లో భర్త మాలిక్ ఫొటోలన్నీ సానియా డిలిట్ చేయడం ఇందుకు కారణం. కాగా ఆయేషాతో షోయబ్ అక్రమ సంబంధం ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది.