Viral Video:నాకు ఈ భర్త వద్దు నాన్న..మేళతాళాలతో స్వాగతం పలికిన పుట్టింటి వారు!
అత్తారింట్లో కూతురు పడుతున్న బాధలు చూడలేని తండ్రి ఆమెను ఆ నరకం నుంచి పుట్టింటికి తీసుకుని వెళ్లారు. కానీ అది మామూలుగా చేయలేదు. టపాసులు కాల్చుతూ, మేళతాళాలతో , పెద్ద ఊరేగింపుగా..ఈ విషయంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెకు, ఆమె తండ్రికి అండగా నిలిచి ఘన స్వాగతం పలికారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Giorgia-Meloni-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/jharkhand-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/delhi-high-court-jpg.webp)