Minister Jogi Ramesh: ఏపీ మంత్రి పీఏ మాయం.. చనిపోయినట్లు నమ్మించి.. ఏం చేశాడంటే..?
మంత్రి జోగి రమేష్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ ఆదినారాయణ అదృశ్యం కేసులో పెద్ద ట్విస్ట్ దొరికింది. ఆదినారాయణ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్ రాసి చనిపోయిన విషయం తెలిసిందే. ఆదినారాయణ చనిపోలేదని, చనిపోతున్నట్లు అందరు నమ్మించి పరారయ్యాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
/rtv/media/media_files/2025/03/24/ASyJQdakbjB6wg13uKJ6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Minister-Jogi-Ramesh-Personal-Photographer-Adinarayana-Disappearance-Case-1-jpg.webp)