Cool Drinks : కూల్ డ్రింక్స్ వల్ల నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా...
సమ్మర్ వచ్చిందంటే చాలు, కూల్‌డ్రింక్స్ సేల్స్ అమాంతం పెరిగిపోతాయి. దాహంగా ఉన్నప్పుడు నీళ్లకు బదులు కూల్‌డ్రింక్స్ తాగడాన్నే ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు.అయితే కూల్ డ్రింక్స్ లో నిజంగా హానికర పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకోండి..