వినాయక్ తో ప్రభాస్.. డైరెక్టర్ లుక్ చూసి షాకవుతున్న నెటిజన్స్
పాన్ ఇండియా హీరో ప్రభాస్.. డైరెక్టర్ వి.వి వినాయక్ ను కలిశారు. నేడు ఆయన బర్త్ డే కావడంతో స్వయంగా కలిసి విషెస్ తెలిపారు. అందుకు సంబంధించిన ఓ పిక్ బయటికొచ్చింది. అందులో ప్రభాస్, వినాయక్ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరలవుతోంది.