Suman Setty: డైరెక్టర్ తేజకు గుడి కట్టిన సుమన్ శెట్టికి బిగ్ ఆఫర్..!
జయం సినిమా తరువాత డైరెక్టర్ తేజ సలహా మేరకు ఇల్లు కట్టుకున్నా సుమన్ శెట్టి తన ఇంట్లో డైరెక్టర్ తేజ కోసం ఓ రూమ్ కట్టాడట. అందులో తేజ ఫోటో మాత్రమే ఉంటుంది. రోజ క్లీన్ చేసి ఉంచుతాడట సుమన్ శెట్టి.
/rtv/media/media_files/2026/01/16/director-teja-2026-01-16-20-01-26.jpg)
/rtv/media/media_files/2025/09/07/teja-2025-09-07-11-02-54.jpg)