Director Maruthi: 'రాజాసాబ్' డైరెక్టర్ మారుతితో మెగాస్టార్ సినిమా..?
దర్శకుడు మారుతి చిరంజీవితో సినిమాపై కథ చర్చలు జరిగినటు తెలుస్తోంది. కానీ ‘ది రాజా సాబ్’ సినిమాపై కొంతమంది అభిమానులు అసంతృప్తిగా ఉండడం వల్ల తర్వాత ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు.
/rtv/media/media_files/2026/01/13/raja-saab-2026-01-13-20-51-03.jpg)
/rtv/media/media_files/2026/01/13/director-maruthi-2026-01-13-19-23-39.jpg)