YouTube Remix: యూట్యూబ్ లో కొత్త ఫీచర్.. షార్ట్స్ క్రియేటర్స్ మడత పెట్టేయొచ్చు..
యూట్యూబ్ కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. దీని సహాయంతో వీడియో క్రియేటర్లు అఫీషియల్ ఆడియో-వీడియో కంటెంట్ ను తమ వీడియోలకుయాడ్ చేసుకోగలుగుతారు. రీమిక్స్ పేరుతొ ఈ ఫీచర్ తీసుకువచ్చారు. ఇది టిక్ టాక్ రీమిక్స్ ఫీచర్ లానే పనిచేస్తుంది
/rtv/media/media_files/2025/05/19/ZG5IYNxMtzvNxOQaKdHZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/YouTube-Remix-Feature-jpg.webp)