Digestive: జీర్ణ సమస్యలకు ప్రధాన కారణాలు ఇవే
ప్రతిరోజూ తగినంత ఫైబర్, ఎక్కువ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకునేలా చూసుకోవాలి. పేగు ఆరోగ్యానికి మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. పాలు, మజ్జిగ, పెరుగు తింటే సెలియాక్ వ్యాధి, పేగువాపు, పేగు ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.