Dieting and Fasting: డైటింగ్, ఉపవాసం ఉన్నా బరువు పెరగడానికి కారణాలు ఇవే!
మనం తిన్నది ఎంత ఆరోగ్యకరమైన ఆహారమైనా సరే.. మన చుట్టూ ఉండే పరిసరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటే రోగాల బారిన పడడం ఖాయమని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఊబకాయానికి కారణమవుతాయని విషపూరిత పర్యావరణమే కారణమని స్పష్టం చేస్తున్నారు.