విజయనగరంలో డయేరియా విజృంభణ | Diarrhea Spreads in VIjayanagaram | RTV
విజయనగరంలో డయేరియా విజృంభణ | Many Villages get effected by Diarrhea and Spreads fast in VIjayanagaram due to contaminated water and its usage by the surrounding villages | RTV
విజయనగరంలో డయేరియా విజృంభణ | Many Villages get effected by Diarrhea and Spreads fast in VIjayanagaram due to contaminated water and its usage by the surrounding villages | RTV
AP: తిరుపతిలో డయేరియా కలకలం రేపుతోంది. ఇద్దరు మానసిక దివ్యాంగులు డయేరియాతో మృతి చెందారు. పాస్ మనోవికాస్ లోని సేవాశ్రమలో 70 మంది ఆశ్రయం పొందుతున్నారు. అందులో 7 మందికి డయేరియా సోకింది. మిగతా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాకినాడ జిల్లా కొమ్మనాపల్లిలో గ్రామస్తులు డయేరియా భారిన పడుతున్నారు. త్రాగు నీరు కలుషితం కావడంతో సుమారు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతుండగా మార్గం మధ్యలో నాగమణి అనే మహిళ మృతి చెందింది.
విపరీతమైన వేడి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీంతో డీహైడ్రేషన్, డయేరియా బారిన పడుతారు.ఈ వేసవిలో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు డయేరియా బారిన పడుతున్నందున వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు అంటున్నారు.
నంద్యాల జిల్లా ఎర్రగుంట్ల గ్రామంలో అతిసార కలకలం రేపుతోంది. కలుషిత తాగు నీరు తాగి 20 మందికి పైగా గ్రామ ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విరోచనాలు అయినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని చాలా మంది భయపడుతుంటారు. ఇలాంటి సమయంలో లైట్ ఫుడ్స్ ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఓట్స్, ఉప్పు నీరు, మునగాకు జ్యూస్, బననా, అల్లం టీ విరోచనాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఫ్లూయిడ్స్ కూడా ఎక్కువగా తాగాలి.