Diamond : లక్కీ ఛాన్స్.. ఒకేచోట మూడు వజ్రాలు.!
కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతుంది. ముగ్గురికి ఓకేసారి, ఒకేచోట మూడు వజ్రాలు లభ్యం అయ్యాయి. జొన్నగిరి వ్యాపారి మూడు వజ్రాలను కొనుగోలు చేశారు. ఒక వజ్రం ఖరీదు రూ.6.50 లక్షలు. మరో వజ్రం ఖరీదు రూ.2.50 లక్షలు.