Latest News In Telugu Diabetes: మధుమేహం ఉన్నవారు వాకింగ్ చేస్తే ఏమవుతుంది..? ఈ మధ్య కాలంలో చాలా మందిని మధుమేహ సమస్య భాదిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు కొన్ని జీవన శైలి అలవాట్లను మార్చుకుంటే చాలు. మధుమేహం ఉన్న వారు రోజూ వాకింగ్ చేస్తే ఒత్తిడి, బరువు, రక్తంలోని చక్కర స్థాయిలను నితంత్రించును. By Archana 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn