Diabetes Food: మధుమేహం ఉన్నవారు ఏం ఆహారం తీసుకుంటే మంచిది..?
మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ప్రతి వ్యక్తి తన జీవనశైలి, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రక్తంలో చక్కెర స్థాయి సమతుల్యంగా ఉండకపోతే గుండె జబ్బులు, హై బీపీ లాంటి సమస్యలు వస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి పదార్థాలు, కుకీలతో పాటు వంట సోడాకు దూరంగా ఉండాలి.
/rtv/media/media_files/2025/06/05/i729RBm3a6NaVT2ZlIsJ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/diabetes-people-eating-good-food-jpg.webp)