Leaves For Diabetes : ఈ ఆహారాలతో షుగర్‌కు చెక్.. అవేంటో తెలుసుకోండి
ప్రస్తుత కాలంలో షుగర్ వ్యాధి అనేది అందరిని వేధిస్తున్న సమస్య. ఈ వ్యాధి తీవ్రతను తగ్గించడానికి మునగాకులు, జామాకులు, కరివేపాకు, మెంతాకులు, తులసి ఆకులు ఉపయోగపడచ్చు. ఇవి రోజూ తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉండే ఛాన్స్ ఉంది