Health Tips : డయాబెటిస్ ఉన్న వారు నేరెడు పండ్లను ఇలా వాడాలి... ఆకుల నుంచి గింజల వరకు ప్రతి ఒక్కటి !
మధుమేహాన్ని నియంత్రించడంలో నేరేడు పండు సమర్థవంతమైన గా చెప్పుకోవచ్చు. డయాబెటిస్‌ను నియంత్రించడానికి నేరేడు పళ్లను ఉత్తమంగా భావిస్తారు. నేరేడు పండు మూత్రం , రక్తంలో చక్కెర పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇది కాకుండా, నేరేడు కడుపు, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
/rtv/media/media_files/2025/03/24/p54XFStUvBMeHBUP5bSt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/jamun-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/health-tips-jpg.webp)