Modi Nizamabad Tour: రేపు నిజామాబాద్ పర్యటనకు మోదీ.. పసుపు బోర్డు ప్రకటన తర్వాత తొలిసారిగా..
ప్రధాని మోదీ రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.