Dhanush: మతి స్థిమితం కోల్పోయిన స్టార్ హీరో.. గుడి ముందు గుబురు గడ్డంతో!
ధనుష్ అప్ కమింగ్ మూవీ 'కుబేర' నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. మాసిపోయిన దుస్తులు, గుబురు గడ్డం, పెద్దగా జుట్టు పెంచుకుని మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిగా హీరోను చూపించారు. ప్రస్తుతం పోస్ట్ వైరల్ అవుతుండగా.. శేఖర్ కమ్ముల ధనుష్‌తో భారీ ప్లాన్ చేశాడంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.