Dhanush : రీ రిలీజ్ కానున్న ధనుష్ మ్యూజికల్ హిట్ మూవీ.. ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ ధనుష్ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిన చిత్రం '3' తెలుగు ఆడియన్స్ ను మరోసారి అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 14న '3' మూవీని థియేటర్లలో తిరిగి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.
/rtv/media/media_files/2026/01/27/valentines-day-movies-2026-01-27-07-57-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-17-5.jpg)