Bunny : దేశముదురు, అల...వైకుంటపురంలో చిత్రాలపై బన్నీ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
దేశముదురు ,అల.. వైకుంటపురంలో చిత్రాలు బన్ని కెరీర్ లో బిగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ . 2007జనవరి 12న సంక్రంతి కానుకగా రిలీజయిన దేశముదురు, 2020జనవరి 12న రిలీజైన అలవైకుంటపురంలో మూవీ 17ఏళ్ళు పూర్తియిన సందర్భంగా బన్నీ పెట్టిన పోస్ట్లు వైరల్ అవుతున్నాయి.