పవన్‌కు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..! | Deputy CM Pawan Kalyan Health Condition Update | RTV
పవన్ పై ప్రకాష్ రాజ్ పంచులు | Prakash Raj Satires On Pawan Kalyan | Udhayanidhi Stalin | RTV
Posani Krishna Murali Fires On Pawan Kalyan | రేయ్ పవన్ కళ్యాణ్ | Konda Surekha | Chiranjeevi | RTV
సమంతే కనిపిస్తోందా | Pawan Kalyan Reaction On Konda Surekha Comments | Samantha | RTV
Jani Master : 2029లో సీఎం, 2034లో పీఎం.. రాసి పెట్టుకోండి.. పవన్ కళ్యాణ్ పై జానీ మాస్టర్ కామెంట్స్
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.' పవన్ కల్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం, 2029లో సీఎం, 2034లో ప్రధాన మంత్రి అవుతారు. ఇది రాసి పెట్టుకోండి' అని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Ananth Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్ళిలో ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్ళి వేడుకల్లో ఆంధ్రా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు భాగమయ్యారు. శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరయిన చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరిలు నూతన దంపతులను ఆశీర్వదించారు.
Andhra Pradesh: ఆంధ్రాకు కేరళ కేడర్ ఐఏఎస్ కృష్ణతేజ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరిక నెరవేరింది. కేరళ కేడర్‌కు చెందిన కృష్ణతేజను ఆంధ్రాకు తీసుకురావాలన్న పవన్ ప్రయత్నాలు ఫలించాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ గా కృష్ణతేజను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
AP: క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమేనా?.. డిప్యూటీ సీఎం పవన్ కు ఎంపీ మిథున్ రెడ్డి సవాల్..!
ఎర్రచందనంను పెద్దిరెడ్డి అలవోకగా సరిహద్దులు దాటించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. పవన్ విమర్శలపై పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ఎర్రచందనంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని సవాల్ విసిరారు.