Dementia Treatment: గుడ్ న్యూస్.. ముందుగానే డెమెన్షియా గుర్తించే విధానం రాబోతోంది!
డెమెన్షియా(Dementia) వస్తే చికిత్స లేదు. మనిషి జ్ఞాపకశక్తి నశించి కృశించి పోతాడు. అయితే, ఇటీవల బ్రిటన్ శాస్త్రవేత్తలు ఒక రక్త పరీక్ష ద్వారా దీనిని చాలా ముందుగానే గుర్తించవచ్చని కనిపెట్టారు. డెమెన్షియా గురించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు