Republic Day : రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్న ఢిల్లీ మహిళా పోలీసు దళం..!!
చరిత్రలో తొలిసారిగా ఢిల్లీ పోలీసుల మహిళా దళం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటోంది. ఈ స్క్వాడ్‌కు మహిళా ఐపీఎస్ శ్వేతా సుగతన్ నాయకత్వం వహిస్తున్నారు.
చరిత్రలో తొలిసారిగా ఢిల్లీ పోలీసుల మహిళా దళం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటోంది. ఈ స్క్వాడ్‌కు మహిళా ఐపీఎస్ శ్వేతా సుగతన్ నాయకత్వం వహిస్తున్నారు.
ఎన్సీఈఆర్టీలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్, డీటీపీ ఆపరేటర్ తో సహా మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 3వరకు ఢిల్లీలో నిర్వహించనున్న ఇంటర్య్వూలకు హాజరు కావాలని సూచించింది.
న్యూఢిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 60 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆన్ లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి 15 లాస్ట్ డేట్. హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 16 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 31 అప్లైకి చివరితేదీ.
చైనాను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. అక్కడి దక్సిణ ప్రాంతాన్ని దడదడలాడించింది. దీంతో చైనాలో బీటలు వారాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ ధ్వంసం అయింది. చైనా భూకంపం ప్రభావం మన దేశ రాజధాని ఢిల్లీపైనా పడింది.
ఢిల్లీ లోని పితాంపురాలో గురువారం (జనవరి 18) ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం అయినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ప్రాణాలు కోల్పోయిన ఆరుగురిలో ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సోమవారం నోటీసులు పంపంచింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణకు వెళ్లాలా? వద్దా? అనే విషయంపై లాయర్లతో కవిత చర్చిస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీలో మరోసారి గాలినాణ్యత దారుణమైన స్థాయికి చేరింది. దీంతో వాయు కాలుష్యం పెరగకుండా ఆపేందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. పలు ప్రాంతాల్లో బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ వాహనాలపై ఆంక్షలుండనున్నాయి.
వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,600ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,830ల వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర మార్పులు లేకుండా కేజీకి రూ.77,500 వద్ద ఉంది.