virat Kohli : తుస్సుమనిపించిన కోహ్లీ... రంజీ ట్రోఫీలో కూడా అట్టర్ ప్లాప్!
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ మళ్లీ నిరాశపరిచారు. రైల్వేస్ తో జరుగుతున్న రంజీ ట్రోఫీలో కోహ్లీ అట్టర్ ప్లాప్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైయ్యాడు. కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి సంగ్వాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.