Delhi Exit Polls: ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన ఆప్, బీజేపీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను ఆప్ తిరస్కరించింది. గతంలో కూడా ఆప్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పలేవని కానీ రెండు సార్లు అధికారంలోకి వచ్చామని పేర్కొంది. బీజేపీ కూడా ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపింది.
/rtv/media/media_files/2025/02/05/UUlQpkQu0gljiBpHBi98.jpg)
/rtv/media/media_files/2025/02/05/Bo2uzbfwYHbwd1A4Nto3.jpg)
/rtv/media/media_files/2025/02/05/wnkRYoVFqozACEMadWXc.jpg)