Delhi Elections 2025: ఢిల్లీ ఎలక్షన్స్.. కవితతో పాటు చంద్రబాబు, రేవంత్ కు కూడా టెన్షనే.. ఎందుకో తెలుసా?
ఢిల్లీ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడ గెలుపోటములు తెలుగు పాలిటిక్స్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయన్న అభిప్రాయాన్ని పొలిటికల్ పండితులు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి విశ్లేషణను ఇక్కడ చూడండి.