BJP: దెబ్బలు పడ్డాయి రోయ్ ... రమేశ్ బిధూడీ టికెట్ ఊస్ట్ !
ఎంపీ ప్రియాంక గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూడీపై ఆపార్టీ చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను పోటీ నుంచి తప్పించి.. ఆ స్థానం నుంచి ఓ మహిళా అభ్యర్థికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.