Telangana: కేబినెట్ విస్తరణ !.. ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు
తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. సీఎం రేవంత్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ తదితర నేతలు ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ, భారత్ సంవిధాన్ కార్యక్రమాలకు సంబంధించి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/04/12/TL4VCxbfWyyI27MN8mdY.jpg)
/rtv/media/media_files/2025/03/24/VPKpOcoXN8UZw0Ow1OKM.jpg)