Latest News In Telugu Farmers Protest: ముగిసిన నాలుగో విడత చర్చలు.. ఆ పంటలకే కనీస మద్దతు ధర రైతు నేతలు, కేంద్రమంత్రుల మధ్య నాలుగోసారి జరిగిన చర్చలు ముగిశాయి. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 5 ఏళ్ల పాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తెలిపారు. By B Aravind 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Farmers Protest: మాపై బలప్రయోగం చేస్తే ఊరుకునేది లేదు.. రైతు సంఘాల హెచ్చరిక శుక్రవారం రైతు సంఘాలతో కేంద్రమంతులు జరిపిన చర్చలు మూడోసారి విఫలమయ్యాయి. ఫిబ్రవరి 18న మరోసారి చర్చలు జరిపేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. అయితే తమపై బలప్రయోగం చేస్తే ఊరుకునేది లేదంటూ రైతు సంఘాలు హెచ్చరించాయి. By B Aravind 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Farmers Protest: మంత్రుల కమిటీతో ప్రధాని మోదీ కూడా చర్చించాల్సిందే- రైతు సంఘాలు డిమాండ్ తమ డిమాండ్లు పరిష్కరించాలని ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. కేంద్రం తరఫున ముగ్గురు మంత్రుల కమిటీ రైతులతో చర్చలు జరపనుంది. అయితే ఈ సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీతో ప్రధాని మోదీ చర్చలు జరపాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. By B Aravind 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi: ఢిల్లీకి రైతులు పాదయాత్ర... భారీగా ట్రాఫిక్ జామ్.. ఈ 5 సరిహద్దులు మూసివేత! రైతుల 'డిల్లీ చలో' పాదయాత్ర రెండో రోజు కారణంగా నగరంలో భారీ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల నిరసన కారణంగా, ఢిల్లీ పోలీసులు హర్యానాతో సహా పలు సరిహద్దులను మూసివేశారు. By Bhavana 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Farmers Protest: రైతులకు ఇబ్బంది కలిగించారో !.. రాకేష్ టికైత్ హెచ్చరిక తమ డిమాండ్ల పరిష్కరణ కోసం ఢిల్లీ బయలదేరిన రైతులకు సమస్యలు సృష్టిస్తే.. చూస్తూ ఊరుకోమని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) అధినేత రాకేష్ టికైత్ హెచ్చరించారు. ఈ విషయంలో రైతులకు తన మద్దతు ఉంటుందని తెలిపారు. By B Aravind 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Farmers Protest: కదం తొక్కిన రైతులు.. ప్రధాన డిమాండ్లు ఇవే.. ఢిల్లీ ఛలో పేరుతో ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు అక్కడికి చేరుకుని ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బవానా స్డేడియాన్ని జైలుగా మార్చాలన్న కేంద్రం ప్రతిపాదనను ఢిల్లీ సర్కార్ తిరస్కరించింది. By B Aravind 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Farmers Protest : హస్తినలో హైటెన్షన్.. రైతులపై పోలీసులు టియర్ గ్యాస్! 'ఢిల్లీ చలో'ను ప్రారంభించిన భారతీయ రైతులపై పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించడంతో శంభు సరిహద్దు వద్ద ఆందోళనకరమైన దృశ్యాలు కనిపిస్తునాయి. డిమాండ్లలో MSP చట్టంతో పాటు రుణ ఉపశమనం ఉన్నాయి. అటు రైతుల ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో పలు స్టేషన్లను మూసివేసింది. By Trinath 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Chalo : రైతుల ప్రధాన డిమాండ్లు ఏంటి? ఢిల్లీ చలోపై ఉత్కంఠ! ఢిల్లీలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. 200 రైతు సంఘాలు, పెద్ద సంఖ్యలో రైతులు నిర్వహిస్తున్న ఢిల్లీ చలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి చేరుకోనుంది. అసలు రైతుల డిమాండ్లు ఏంటి? దీని గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Farmers Protest: ఢిల్లీకి పాదయాత్ర కొనసాగుతుంది: రైతు సంఘాలు! చండీగఢ్ ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన సమావేశం విఫలం కావడంతో రైతు సంఘాలు ఢిల్లీకి వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ప్రభుత్వం రైతు సంఘాల డిమాండ్లను పరిష్కారించలేకపోయింది. By Bhavana 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn